బాదంలో దాగిన అసలు రహస్యం..
ABN, First Publish Date - 2023-12-01T10:43:00+05:30 IST
చాలామంది ఆరోగ్య ప్రయోజనాలకోసం ప్రతి రోజు ఉదయాన్నే నానబెట్టిన బాదం గింజలను తింటుంటారు. అయితే నాలుగైదు బాదం గింజలు అయితే ఓకే.. అంతకంటే ఎక్కువగా వాటిని తినడంవల్ల.. ముఖ్యంగా ...
ABN Digital: చాలామంది ఆరోగ్య ప్రయోజనాలకోసం ప్రతి రోజు ఉదయాన్నే నానబెట్టిన బాదం గింజలను తింటుంటారు. అయితే నాలుగైదు బాదం గింజలు అయితే ఓకే.. అంతకంటే ఎక్కువగా వాటిని తినడంవల్ల.. ముఖ్యంగా శీతాకాలంలో కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బాదం గింజల్లో పీచుపదార్థం, పొటాషియంలు అధికంగా ఉంటాయి. నాలుగైదు గింజలను మాత్రమే తీసుకుంటే.. సానుకూల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవి పేగుల కదలికను ప్రొత్సహించి సాఫీగా మలవిసర్జన జరిగేలా చేస్తాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-12-01T10:43:01+05:30