అమెరికాలో అతిపెద్ద హిందూ దేవాలయం..

ABN, First Publish Date - 2023-09-26T12:24:27+05:30 IST

న్యూజెర్సీ: హిందూ దేవాలయాలు అనగానే ప్రతి ఒక్కరికి ఇండియానే గుర్తుకువస్తుంది. భారత్‌లో అతిపెద్ద ఆలయాలు, పురాతన ఆలయాలకు కొదువులేదు. సంప్రదాయాలు, కళానైపుణ్యం ఉట్టిపడేలా ఎన్నో ఆలయాలు ఇండియాలో ఉన్నాయి.

న్యూజెర్సీ: హిందూ దేవాలయాలు అనగానే ప్రతి ఒక్కరికి ఇండియానే గుర్తుకువస్తుంది. భారత్‌లో అతిపెద్ద ఆలయాలు, పురాతన ఆలయాలకు కొదువులేదు. సంప్రదాయాలు, కళానైపుణ్యం ఉట్టిపడేలా ఎన్నో ఆలయాలు ఇండియాలో ఉన్నాయి. కానీ భారత దేశం వెలుపల ప్రపంచంలోనే రెండో అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మితమవుతోంది. అమెరికాలోనే న్యూజెర్సీ రాబిన్స్‌విల్లే టౌన్‌షిప్‌లో స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌‌గా పిలుచుకునే ఈ దేవాలయాన్ని మహంత్‌ స్వామి మహరాజ్‌ ఆధ్వర్యంలో నిర్మితమైంది. ఈ ఆలయాన్ని అక్టోబర్ 8న లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-26T12:24:27+05:30