నాగుపామును అడ్డుకున్న శునకాలు..

ABN, First Publish Date - 2023-06-22T12:56:56+05:30 IST

ప్రకాశం జిల్లా: కొమురోలు మండలంలో ఇటీవల నాగుపాముల సంచారం ఎక్కువైంది. విపరీతంగా ఎండలు కాస్తుండడంతో పుట్టల్లో నివాసం ఉండే నాగు పాములు బయటకు వస్తున్నాయి. అదే సమయంలో రైతులు, పొలాలు, నివాస ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాయి.

ప్రకాశం జిల్లా: కొమురోలు మండలంలో ఇటీవల నాగుపాముల సంచారం ఎక్కువైంది. విపరీతంగా ఎండలు కాస్తుండడంతో పుట్టల్లో నివాసం ఉండే నాగు పాములు బయటకు వస్తున్నాయి. అదే సమయంలో రైతులు, పొలాలు, నివాస ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాయి. తాజాగా హసినాపురం, తాటిచర్ల గ్రామాల మధ్య పొలాలవైపు ఓ నాగుపాము వచ్చింది. దీంతో పామును గమనించిన శునకాలు పామును గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-22T12:56:56+05:30