పామును కరకర నమిలేసిన జింక..!
ABN, First Publish Date - 2023-06-13T14:55:13+05:30 IST
Internet Desk: ఇండియన్ ఫారెస్టు అధికారి సుశాంత నంద సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. అడవి జంతువులకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకుంటారు.
Internet Desk: ఇండియన్ ఫారెస్టు అధికారి సుశాంత నంద సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. అడవి జంతువులకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకుంటారు. తాజాగా సుశాంత నంద షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అడవిలో ఉన్న ఓ జింక పామును కరకర నమిలేస్తున్న వీడియోను ఆయన షేర్ చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...
Updated at - 2023-06-13T14:55:13+05:30