కాసేపట్లో పెళ్లి.. మండపం నుంచి పరుగు తీసిన వధువు..

ABN, First Publish Date - 2023-05-19T14:10:51+05:30 IST

ఉత్తరప్రదేశ్: పెళ్లి వేడుక అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. కానీ ఓ యువతికి పెళ్లి రోజే పెద్ద అగ్ని పరీక్ష ఎదురైంది.

ఉత్తరప్రదేశ్: పెళ్లి వేడుక అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. కానీ ఓ యువతికి పెళ్లి రోజే పెద్ద అగ్ని పరీక్ష ఎదురైంది. కొన్ని గంటల్లో పెళ్లి జరిగి అత్తగారింటికి వెళ్లాల్సిన సమయంలో తన జీవితాన్నే మలుపుతిప్పే కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లి మూహూర్తం కంటే తాను తీసుకున్న నిర్ణయమే గొప్పదని అందరికీ తెలిసేలా చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-05-19T14:10:51+05:30