పెళ్లి చేసుకునేది అందుకే...

ABN, First Publish Date - 2023-10-04T13:58:12+05:30 IST

వివాహం అంటే ఏంటి? అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటారు? ఈ ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కొలా సమాధానం చెబుతారు. వివాహబంధంలో ఉన్నవారు ఒకలా.. పెళ్లి చేసుకునేవారు మరోలా.. ఈ ప్రశ్నకు జవాబు ఇస్తారు.

ABN Digital: వివాహం అంటే ఏంటి? అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటారు? ఈ ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కొలా సమాధానం చెబుతారు. వివాహబంధంలో ఉన్నవారు ఒకలా.. పెళ్లి చేసుకునేవారు మరోలా.. ఈ ప్రశ్నకు జవాబు ఇస్తారు. అయితే ఈ ప్రశ్నకు ఓ విద్యార్థి ఇచ్చిన సమాధానం మాత్రం వెరైటీగా ఉంది. సోషల్ పరీక్షలో ఓ విద్యార్థి పెళ్లి ఎందుకు చేసుకుంటారనే ప్రశ్నకు ఇచ్చిన సమాధానం చాలా మందికి నవ్వులు తెప్పిస్తోంది. ఆ విద్యార్థి ఆన్సర్ షీటు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకూ ఆ విద్యార్థి వివాహంపై ఏమని సమాధానం ఇచ్చారో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-04T13:58:12+05:30