టాటా ఐఫోన్లు వచ్చేస్తున్నాయ్...
ABN, First Publish Date - 2023-07-13T12:20:14+05:30 IST
వ్యాపారంలో దాదాపు అన్ని రంగాల్లో తనదైన ముద్రవేసిన టాటా గ్రూప్ అలైట్స్ క్లబ్‌లో చేరింది. ఆపిల్ ప్రొడకట్స్ ఐఫోన్ తయారీ చేపట్టనుంది. ఐఫోన్ల అసెంబ్లింగ్ విషయంలో టాటా గ్రూప్ మరో ముందడుగు వేసింది.
Internet Desk: వ్యాపారంలో దాదాపు అన్ని రంగాల్లో తనదైన ముద్రవేసిన టాటా గ్రూప్ అలైట్స్ క్లబ్‌లో చేరింది. ఆపిల్ ప్రొడకట్స్ ఐఫోన్ తయారీ చేపట్టనుంది. ఐఫోన్ల అసెంబ్లింగ్ విషయంలో టాటా గ్రూప్ మరో ముందడుగు వేసింది. వెస్ట్రన్ కార్పొరేషన్ కొనుగోలు దాదాపుగా పూర్తి అయినట్లు సమాచారం. త్వరలోనే ఐఫోన్ల తయారీ కానుంది. ఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. కానీ ఇప్పటి వరకు ఒక్క భారతీయ కంపెనీ కూడా ఐఫోన్లను తయారు చేయలేదు. కానీ ఇకపై ఆ లోటు తీరనుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-13T12:20:14+05:30