కుక్కను చూసుకుంటే కోటి జీతం..
ABN, First Publish Date - 2023-06-30T12:44:26+05:30 IST
దేశంలో ఎంతోమంది చాలీ చాలని జీతంతో జీవితం నెట్టుకొస్తుంటారు. నిరుద్యోగులు ఎక్కువే.. డిగ్రీలు చేసి రూ. 10, 15వేల జీతం కోసం రోజుల తరబడి తిరుగుతున్నవారు ఉన్నారు. అలాంటి వారు ఈ ఆఫర్ చూస్తే నోరెల్లబెట్టడం ఖాయం.
Internet Desk: దేశంలో ఎంతోమంది చాలీ చాలని జీతంతో జీవితం నెట్టుకొస్తుంటారు. నిరుద్యోగులు ఎక్కువే.. డిగ్రీలు చేసి రూ. 10, 15వేల జీతం కోసం రోజుల తరబడి తిరుగుతున్నవారు ఉన్నారు. అలాంటి వారు ఈ ఆఫర్ చూస్తే నోరెల్లబెట్టడం ఖాయం. ఎందుకంటే ఏకంగా కోటి రూపాయల జీతం ఆఫర్ చేస్తున్నారు. అంతేకాదు ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. వారు చేయాల్సిన పనేంటంటే.. ఓ బిలియనీర్ఇంట్లో కుక్కను చూసుకుంటే చాలు.. కుక్కను చూసుకుంటే రూ. కోటి జీతం అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-30T12:44:26+05:30