రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2023-01-10T22:42:29+05:30 IST

రాజధాని అమరావతి అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మళ్లీ తెరపైకి వచ్చింది.

రాజధాని అమరావతి అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మళ్లీ తెరపైకి వచ్చింది. రాజధాని రైతులకు కలెక్టర్ పంపిన నోటీసులను వీర్వోలు ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. అటు ప్రతివాదులు ఈ నెల 31లోపులో అఫిటవిడ్ దాఖలు చేసే అకాశాలు కనిపిస్తున్నాయి.

Updated at - 2023-01-10T22:48:00+05:30