Crore Rupees: సిగరెట్ మానేస్తే కోటి రూపాయలు మీ అకౌంట్లో....
ABN, First Publish Date - 2023-05-10T14:57:36+05:30 IST
ధూమపానం (Smoking) శరీరానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుందని అందరికీ తెలుసు. అయినప్పటికీ కొందరు ఆ అలవాటును మానలేకపోవడంవల్ల మీరు..
ABN Internet Dept.: ధూమపానం (Smoking) శరీరానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుందని అందరికీ తెలుసు. అయినప్పటికీ కొందరు ఆ అలవాటును మానలేకపోవడంవల్ల మీరు.. మీ కుటుంబం.. సమాజంపై కూడా ఆ ప్రభావం బాగానే పడుతుందని గుర్తించలేకపోతున్నారు. కోటీశ్వరులు కావాలని ఎవరు కోరుకోరూ.. డబ్బు సంపాదించాలనేది ప్రతి ఒక్కరి కల. ఈ లక్ష్యంలో భాగంగా మీరు పొదుపు కోసం ప్లాన్ చేస్తుంటే.. మీమ్మల్ని కోటీశ్వరులను చేసే ఒక పొదుపు ప్లాన్ గురించి తెలుసుకోండి. అయితే దీని కోసం మీరు రోజువారి సిగరెట్ తాగే అలవాటును వదిలేయాల్సి ఉంటుంది. అవును మీరు సిగరెట్ కోసం ఖర్చు చేసే డబ్బును ఆదా చేయడం ద్వారా కోటీశ్వరులు కావచ్చు. అదెలాగో.. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-05-10T14:57:36+05:30