Square-Wheeled Bicycle : వింత సైకిల్... చతురస్రాకారంలో చక్రాలు...!

ABN, First Publish Date - 2023-04-18T16:00:40+05:30 IST

జీవితంలో ప్రతి ఒక్కరు సైకిల్ తొక్కుతుంటారు. యువత సైక్లింగ్‌లో చాలా ఇష్టపడతారు.

జీవితంలో ప్రతి ఒక్కరు సైకిల్ తొక్కుతుంటారు. యువత సైక్లింగ్‌లో చాలా ఇష్టపడతారు. సైకిల్‌ను రోజూ తొక్కడం ద్వారా ఫిట్‌నెస్ కూడా వస్తోంది. ఆహ్లాదంగా ఉంటుందని చెబుతారు. సైకిళ్లు ఎలా ఉంటాయంటే ఏం చెబుతారు. రెండు గుండ్రటి చక్రాలు హ్యాండిల్, సీటు ఇంకెముంది అంటారు. చక్రాల గురించి అయితే రౌండ్‌గా ఉంటేనే ముందుకు వెళ్తామని చెబుతారు కదా... కానీ ఓ ఇంజినీర్ వెరైటీగా ఆలోచించారు. సైకిల్ చక్రాలు గుండ్రంగానే ఎందుకుండాలి. చతురస్రాకారంలో ఉంటే ముందుకెళ్లలేమా అని అనుకున్నాడు. దీంతో ఒక కొత్త సైకిల్‌ను తయారు చేశాడు.

Updated at - 2023-04-18T16:18:00+05:30