రక్షాబంధన్ కోసం ప్రత్యేక రాఖీలు..
ABN, First Publish Date - 2023-08-24T12:57:32+05:30 IST
గుజరాత్: రక్షాబంధన్ కోసం ప్రత్యేక రాఖీలు తయారు చేశారు. బంగారు, వజ్రాలతో రాఖీలు తయారు చేశారు. ఈ రాఖీలు గుజరాత్‌లో తయారు చేశారు.
గుజరాత్: రక్షాబంధన్ కోసం ప్రత్యేక రాఖీలు తయారు చేశారు. బంగారు, వజ్రాలతో రాఖీలు తయారు చేశారు. ఈ రాఖీలు గుజరాత్‌లో తయారు చేశారు. ఈ ఖరీదైన రాఖీలు పలువుని ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈనెల 30వ తేదీన దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పండుగను నిర్వహించనున్నారు. అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ప్రేమానురాగాలతో జరుపుకునే పండగ రక్షాబంధన్. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-24T12:57:32+05:30