Shocked Young Lady: పెట్రోల్ కొట్టించేందుకు వచ్చి షాకైన యువతి..!

ABN, First Publish Date - 2023-05-08T16:12:22+05:30 IST

ABN Internet: కొందరు తెలిసీ.. తెలియక చేసిన పనులు పక్కవారికి ఎక్కడాలేని కోపం తెప్పిస్తుంటాయి. అలాగే మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి.

ABN Internet: కొందరు తెలిసీ.. తెలియక చేసిన పనులు పక్కవారికి ఎక్కడాలేని కోపం తెప్పిస్తుంటాయి. అలాగే మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. కొందరు అమాయకులను టార్గెట్ (Target) చేసి ఫ్రాంక్ వీడియోలు (Frank Videos) చేస్తూ సోషల్ మీడియా (Social Media)లో ఫేమస్ (famous) అవుతుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. సదరు యువతి (Young Woman) కారుకు పెట్రోల్ పట్టేందుకు తెగ శ్రమించింది. చివరకు కారు యజమాని చెప్పింది విని షాక్‌ (Shock)కు గురైంది. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

Updated at - 2023-05-08T16:15:33+05:30