కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు..
ABN, First Publish Date - 2023-06-22T14:05:07+05:30 IST
బెంగళూరు: కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భర్త శారీరక సంబంధానికి దూరంగా ఉంటున్నాడని ఓ భార్య వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం అనూహ్యమైన తీర్పు ఇచ్చింది. భార్యతో శారీరక సంబంధానికి భర్త నిరాకరించడం నేరం కాదని హైకోర్టు తెలిపింది.
బెంగళూరు: కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భర్త శారీరక సంబంధానికి దూరంగా ఉంటున్నాడని ఓ భార్య వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం అనూహ్యమైన తీర్పు ఇచ్చింది. భార్యతో శారీరక సంబంధానికి భర్త నిరాకరించడం నేరం కాదని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు తన వివాహం పరిపూర్ణం కాలేదంటూ తన భర్త, అత్తమామలపై ఓ మహిళ పెట్టిన క్రిమినల్ కేసును న్యాయస్థానం కొట్టేసింది. పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-22T14:05:07+05:30