ఈ తేలు విషం చాలా ఖరీదు బాసూ లీటర్ అక్షరాలా రూ.80 కోట్లు..!

ABN, First Publish Date - 2023-04-15T21:04:45+05:30 IST

తేలు కనిపిస్తే చాలు దానిని చంపేస్తాం.. ఒక్కసారి తేలు కుడితే దాని విషం శరీరంలోకి ప్రవేశించి ప్రాణం పోయే పరిస్థితి ఎదురవుతోంది.

తేలు కనిపిస్తే చాలు దానిని చంపేస్తాం.. ఒక్కసారి తేలు కుడితే దాని విషం శరీరంలోకి ప్రవేశించి ప్రాణం పోయే పరిస్థితి ఎదురవుతోంది. కానీ ఈ సృష్టిలోని ప్రమాదకరమైన జీవుల్లో ఒకటైన ఈ తేలు విషానికి ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ లభిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర డెత్త్‌స్టాకర్ తేలుకు చెందిన ఒక లీటర్ విషం రూ. 80 కోట్లు పలుకుతోంది.

Updated at - 2023-04-15T21:04:45+05:30