ఇది బిగిస్తే కరెంటు బిల్లు సగానికి..

ABN, First Publish Date - 2023-08-11T13:05:42+05:30 IST

ఈ మధ్య ప్రతివాళ్లకు కరెంట్ బిల్లు చూడగానే షాక్ కొడుతోంది. అడ్డంగా దోచేస్తున్నారు. ఈ దోపిడీని అడిగేవాడేలేడు. అయితే ఇందుకు తగిన పరిష్కారాలు ఇప్పుడు వస్తున్నాయి.

ABN Internet: ఈ మధ్య ప్రతివాళ్లకు కరెంట్ బిల్లు చూడగానే షాక్ కొడుతోంది. అడ్డంగా దోచేస్తున్నారు. ఈ దోపిడీని అడిగేవాడేలేడు. అయితే ఇందుకు తగిన పరిష్కారాలు ఇప్పుడు వస్తున్నాయి. వాటిలో భాగంగా పవర్ సేవర్ ఎలక్ట్రిసిటీ సేవింగ్ డివైజ్ బాగా ప్రాచుర్యం పొందింది. ప్రజలు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇంట్లో ఏసీ లేదా ఇతర ఉపకరణాలు ఉపయోగిస్తే ఈ పరికరాన్ని ఉపయోగించడం ద్వారా విద్యుత్ బిల్లును తగ్గించవచ్చు. విద్యుత్ వినియోగన్ని బట్టి వివిధ రకాల పరికాలు అందుబాటులో ఉన్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-11T13:05:42+05:30