రూ. 8 కోట్లు కొట్టేశారు.. తర్వాత ఏమైందటే..

ABN, First Publish Date - 2023-06-21T13:42:15+05:30 IST

మన దేశంలో ఏదైనా ఫ్రీగా దొరుకుతుందని తెలిస్తే చాలు.. అక్కడ జనాలు భారీగా క్యూ కడతారు. ఉచితంగా పంచిపెట్టే విషయాలు మనల్ని అంతలా ఆకర్షిస్తాయి.

Internet Dept.: మన దేశంలో ఏదైనా ఫ్రీగా దొరుకుతుందని తెలిస్తే చాలు.. అక్కడ జనాలు భారీగా క్యూ కడతారు. ఉచితంగా పంచిపెట్టే విషయాలు మనల్ని అంతలా ఆకర్షిస్తాయి. అయితే రూ. 8 కోట్లు దోచుకున్న ఇద్దరు దంపతులు.. ఉచితంగా పంచుతున్న రూ. 10ల ఫ్రూటీ కోసం ఆశపడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-21T13:42:15+05:30