రూ. 40 అప్పు చేసి.. కోటీశ్వరుడయ్యాడు..

ABN, First Publish Date - 2023-10-12T12:57:28+05:30 IST

తిరువనంతపురం: కేరళలో రూ. 40 అప్పు చేసిన గొర్రెల కాపరి కొన్ని గంటల్లోనే కోటీశ్వరుడయ్యాడు. లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరింటి తలుపు తడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఊహించలేం.

తిరువనంతపురం: కేరళలో రూ. 40 అప్పు చేసిన గొర్రెల కాపరి కొన్ని గంటల్లోనే కోటీశ్వరుడయ్యాడు. లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరింటి తలుపు తడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఊహించలేం. కటిక పేదవాళ్లు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారుతుంటారు. లక్షాధికారులు కూడా కాలం కలిసిరాకపోతే భిక్షమెత్తుకోవాల్సి వస్తుంది. అలాంటి ఊహించని సంఘటనతో ఓ గొర్రెల కాపరికి అనుకోని అదృష్టం వరించింది. ఒక్క దెబ్బతో అతని దశ తిరిగిపోయింది. ఆయన ఎలా కోటీశ్వరుడు అయ్యోడో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-12T12:57:28+05:30