రూ.12 కోట్ల కొకైన్ ఎలా దాచాడో చూడండి..

ABN, First Publish Date - 2023-07-04T12:25:37+05:30 IST

ముంబై: భారీగా కొకైన్‌ను ముంబై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 12.98 కోట్ల విలువైన 1.3 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ముంబై: భారీగా కొకైన్‌ను ముంబై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 12.98 కోట్ల విలువైన 1.3 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కొకైన్‌ను హ్యాండ్ బ్యాగ్ లోపల దాచి తరలించేందుకు ప్రయత్నించారు. అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా కొకైన్ పట్టుబడింది. ఈ ఘటనలో ఒక ప్రయాణీకుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొకైన్‌ను ఎలా దాచాడో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఆశ్చర్యపోతారు కూడా... వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-04T12:25:37+05:30