టీసీఎస్‌లో మహిళా ఉద్యోగుల రాజీనామాలు..
ABN, First Publish Date - 2023-06-14T12:06:56+05:30 IST
దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోంది. కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు.
Internet Dept.: దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోంది. కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. గతంలో కంటే ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉండడంతో టీసీఎస్‌లో ఏం జరుగుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళ ఉద్యోగులే వరుసగా రాజీనామాలు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.. ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-14T12:06:56+05:30