పాములు పెంచుతూ.. రూ. కోట్లలో ఆదాయం

ABN, First Publish Date - 2023-08-14T12:10:59+05:30 IST

చైనా: మన దేశంలో కోళ్లు, మేకలను ఆదాయం కోసం పెంచుతుంటాం.. ఆవులు, గేదెలను పాలకోసం పెంచుతుంటాం. కానీ ఒక దేశంలో మాత్రం పాములను పెంచుతున్నారు.

చైనా: మన దేశంలో కోళ్లు, మేకలను ఆదాయం కోసం పెంచుతుంటాం.. ఆవులు, గేదెలను పాలకోసం పెంచుతుంటాం. కానీ ఒక దేశంలో మాత్రం పాములను పెంచుతున్నారు. పంటపొలాల్లో కూరగాయలను పెంచునట్లు అక్కడ పాములను పెంచుతున్నారు. వందల రాకాల జాతుల పాములు అక్కడ కనిపిస్తుంటాయి. ఇంతకీ వారు పాములను ఎందుకు పెంచుతున్నారు? వాటితో ఏం చేస్తారనేకదా అనుమానం. అయితే ఈ స్టోరీ చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-14T12:13:03+05:30