రాహుల్ గాంధీ పేరుతో టీ పాయింట్
ABN, First Publish Date - 2023-08-19T12:35:02+05:30 IST
వరంగల్: అభిమానానికి హద్దు ఉంటుంది. కానీ వీరాభిమానానికి హద్దులు పెట్టలేం. కాంగ్రెస్ పార్టీకి దేశంలో వీరాభిమానులు చాలామందే ఉన్నారు.
వరంగల్: అభిమానానికి హద్దు ఉంటుంది. కానీ వీరాభిమానానికి హద్దులు పెట్టలేం. కాంగ్రెస్ పార్టీకి దేశంలో వీరాభిమానులు చాలామందే ఉన్నారు. ఎన్నోఏళ్లపాటు ప్రజలు కలలు కన్న తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ అంటే తెలుగు ప్రజలకు కూడా అభిమానమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలకనేత రాహుల్ గాంధీ వీరాభిమాని ఒకరు వినూత్నంగా ఆలోచించారు. వరంగల్‌లోని కాజీపేటలో రాహుల్ గాంధీ ఫ్యామిలీ టీ పాయింట్ ఏర్పాటు చేయగా.. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ స్టాల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-19T12:35:02+05:30