టమోటా కొనడం ఎంత మంది మానేశారో తెలుసా?
ABN, First Publish Date - 2023-07-19T13:07:18+05:30 IST
దేశవ్యాప్తంగా టమోటా ధరలు మండిపోతున్నాయి. దీంతో అవి కొనాలంటే చాలామంది వెనుకాడుతున్నారు. టమోటాలు లేకున్నా ఏం పర్వాలేదని.. కొన్ని కుటుంబాలు కొనడం కూడా మానేసాయి.
Internet Dept.: దేశవ్యాప్తంగా టమోటా ధరలు మండిపోతున్నాయి. దీంతో అవి కొనాలంటే చాలామంది వెనుకాడుతున్నారు. టమోటాలు లేకున్నా ఏం పర్వాలేదని.. కొన్ని కుటుంబాలు కొనడం కూడా మానేసాయి. ఇప్పుడు టమోటా కొనుగోలు బంగారంలా మారింది. దేశంలో సగంమంది జనం వాటిని కొనలేకపోతున్నారు. రోజూ వందలకు వందలు పెట్టలేక.. కొనలేక దేశంలో చాలామంది టమోటా కొనుగోలు చేయడం లేదు. దీనిపై తాజాగా జరిగిన సర్వేలో బయటపడిన విషయాలు ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో వెంటనే క్లిక్ చేయండి.
Updated at - 2023-07-19T13:07:18+05:30