అరటిపళ్ళు తినేవాళ్ళు ఇవి తెలుసుకుతీరాలి...

ABN, First Publish Date - 2023-06-15T14:43:10+05:30 IST

భారత్‌లో అరటిపళ్లను సర్వరోగ నివారిణిగా పిలుస్తుంటారు. ఇటు శారీరక, అటు ఆధ్యాత్మిక చికిత్సల్లోనూ వీటిని ఉపయోగిస్తారు. అరటిపళ్లతో అపరిమిత లాభాలు ఉన్నాయి. ముందు ఇవి తినడంవల్ల పేగు పదిలమవుతుంది.

ABN Internet Desk: భారత్‌లో అరటిపళ్లను సర్వరోగ నివారిణిగా పిలుస్తుంటారు. ఇటు శారీరక, అటు ఆధ్యాత్మిక చికిత్సల్లోనూ వీటిని ఉపయోగిస్తారు. అరటిపళ్లతో అపరిమిత లాభాలు ఉన్నాయి. ముందు ఇవి తినడంవల్ల పేగు పదిలమవుతుంది. పేగులోని ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు సహకరిస్తుంది. అందులో ఉండే కరిగిపోయే గుణమున్న ఫైబర్ శరీరంలో కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అరటిపండ్లలో అధిక ఫైబర్ కారణంగా కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-06-15T14:43:10+05:30