పశ్చిమ గోదావరి జిల్లాలో పార్లమెంట్..

ABN, First Publish Date - 2023-07-06T12:17:45+05:30 IST

పశ్చిమ గోదావరి: జిల్లాలో ఢిల్లీ పార్లమెంట్‌ను పోలిన కట్టడం ఉంది. దాంట్లో స్వతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఆనవాళ్లే దర్శనమిస్తాయి. గాంధీని స్మరించుకోవాలని మహా సంకల్పంతో నిర్మించిన కట్టడమది.

పశ్చిమ గోదావరి: జిల్లాలో ఢిల్లీ పార్లమెంట్‌ను పోలిన కట్టడం ఉంది. దాంట్లో స్వతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఆనవాళ్లే దర్శనమిస్తాయి. గాంధీని స్మరించుకోవాలని మహా సంకల్పంతో నిర్మించిన కట్టడమది. ఇంతకీ ఆ అపురూప నిర్మాణం ఎక్కడ ఉంది? దానిని ఎవరు నిర్మించారు. స్వతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఆనవాళ్లు ఏమేమి ఉన్నాయి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.. అయితే ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-06T12:17:45+05:30