కీలక నిర్ణయం తీసుకున్న నెట్‌ఫ్లిక్స్..

ABN, First Publish Date - 2023-07-24T12:44:34+05:30 IST

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని భారత్‌లో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా ఉపయోగించుకునేవారికి షాక్ తగిలినట్లైంది.

ABN Internet: ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని భారత్‌లో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా ఉపయోగించుకునేవారికి షాక్ తగిలినట్లైంది. ఈ విషయాన్ని వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ మెయిల్స్ కూడా పంపింది. ఎవరైతే నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ తీసుకుంటారో ఆ వ్యక్తి కుటుంబసభ్యులకు మాత్రమే ఇక నుంచి సేవలు వినియోగించుకోగలుగుతారని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-24T12:44:34+05:30