తలలో మేకులను ఎలా తీశారో చూస్తే షాక్...

ABN, First Publish Date - 2023-07-22T12:26:58+05:30 IST

మధ్యప్రదేశ్‌: ఇటీవల జరిగిన ఓ ఆపరేషన్ ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రపంచ వైద్య చరిత్రలో ఇలాంటి ఆపరేషన్ జరగడం ఇదే మొదలు అంటున్నారు. అది కూడా మన దేశ వైద్యుల చేతులమీదుగా జరగడం ఓ విశేషం.

మధ్యప్రదేశ్‌: ఇటీవల జరిగిన ఓ ఆపరేషన్ ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రపంచ వైద్య చరిత్రలో ఇలాంటి ఆపరేషన్ జరగడం ఇదే మొదలు అంటున్నారు. అది కూడా మన దేశ వైద్యుల చేతులమీదుగా జరగడం ఓ విశేషం. అసలు విషయానికి వస్తే.. ప్రమాదవశాత్తూ ఓ యువకుడి తలలో ఏకంగా 8 మేకులు దిగాయి. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ మేకులను గొప్ప టెక్నిక్‌తో డాక్టర్లు వెలికి తీశారు. ఆ యువకుడి తల నుంచి 8 మేకులను తొలగించి అతడి ప్రాణం కాపాడారు. వైద్య చరిత్రలో ఇదో అద్భుతం మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-22T12:27:35+05:30