కానిస్టేబుల్ హత్యకు ఎస్సై సుపారీ...ట్విస్ట్ ఏంటంటే?
ABN, First Publish Date - 2023-01-05T19:29:09+05:30 IST
ఏఆర్ ఎస్సై మాజీ మావోయిస్టులతో చేతులు కలిపాడు. ఏకంగా ఓ కానిస్టేబుల్‌ను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చాడు.
ములుగు జిల్లా: ఏఆర్ ఎస్సై మాజీ మావోయిస్టులతో చేతులు కలిపాడు. ఏకంగా ఓ కానిస్టేబుల్‌ను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చాడు. ఇద్దరి మధ్య ఒప్పందం ఇంటెలిజెన్స్ నిఘాలో వెలుగు చూడడంతో గుట్టురట్టు అయింది.
Updated at - 2023-01-08T10:58:00+05:30