దానిమ్మ తొక్కతో మరింత యవ్వనం

ABN, First Publish Date - 2023-08-09T12:46:02+05:30 IST

ప్రతి రోజూ పండ్లు తింటే ఎంతో ఆరోగ్యమని వైద్యులు చెబుతుంటారు. అందులోనూ యాపిల్, దానిమ్మ ప్రతిరోజు తినడంవలన మంచి పోషకాలు లభిస్తాయి. అయితే మనం దానిమ్మ పండు తినేటప్పుడు గింజలు తిని తొక్కను పారవేస్తాం.

ABN Internet: ప్రతి రోజూ పండ్లు తింటే ఎంతో ఆరోగ్యమని వైద్యులు చెబుతుంటారు. అందులోనూ యాపిల్, దానిమ్మ ప్రతిరోజు తినడంవలన మంచి పోషకాలు లభిస్తాయి. అయితే మనం దానిమ్మ పండు తినేటప్పుడు గింజలు తిని తొక్కను పారవేస్తాం. దానిమ్మ పండుతో సమానంగా ఆరోగ్యానికి దానిమ్మ తొక్క ఎంతో మేలు చేస్తుందంటే మీరు నమ్మగలరా? అవును దానిమ్మ గింజల కంటే దానిమ్మ తొక్క శరీరానికి ఎక్కువగా ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. దానిమ్మ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ గింజలకంటే దానిమ్మ తొక్కలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని నమ్ముతారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..

Updated at - 2023-08-09T12:46:02+05:30