మొసలిని పెళ్లాడిన మేయర్...!

ABN, First Publish Date - 2023-07-03T14:19:21+05:30 IST

దక్షిణ మెక్సికో: ఓ ప్రాంతంలో మేయర్ పెళ్లి జరుగుతోంది. వివాహ వేడుకకు పెద్ద ఎత్తున ప్రజలంతా తరలి వచ్చారు. అయితే ఈ పెళ్లి సాధారణమైంది మాత్రం కాదు.

దక్షిణ మెక్సికో: ఓ ప్రాంతంలో మేయర్ పెళ్లి జరుగుతోంది. వివాహ వేడుకకు పెద్ద ఎత్తున ప్రజలంతా తరలి వచ్చారు. అయితే ఈ పెళ్లి సాధారణమైంది మాత్రం కాదు. ఎందుకంటే ఆ మేయర్ వివాహం చేసుకునేది ఓ మొసలిని.. ఈదెక్కడి విచిత్రం అని అనుకుంటున్నారా? ఇంతకీ ఒక మేయర్ మొసలిని పెళ్లి చేసుకోవడమేంటి? ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-03T14:19:21+05:30