ఏటీఎం కార్డు ఉంటే పలురకాల బెనిఫిట్స్..

ABN, First Publish Date - 2023-06-27T12:31:30+05:30 IST

హైదరాబాద్: మీరు డెబిట్ కార్డు వాడుతున్నారా? ఏటీఎం కార్డు కలిగినవారికి పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఆన్‌లైన్ షాపింగ్, క్యాష్ విత్‌డ్రా సహా పలురకాల బెనిఫిట్స్ పొందవచ్చు. వాటిలో లైఫ్ ఇన్స్‌రెన్స్ కూడా ఉంది.

హైదరాబాద్: మీరు డెబిట్ కార్డు వాడుతున్నారా? ఏటీఎం కార్డు కలిగినవారికి పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఆన్‌లైన్ షాపింగ్, క్యాష్ విత్‌డ్రా సహా పలురకాల బెనిఫిట్స్ పొందవచ్చు. వాటిలో లైఫ్ ఇన్స్‌రెన్స్ కూడా ఉంది. పలు రకాల డెబిట్ కార్డులపై ఉచితంగానే ఇన్స్‌రెన్స్ లభిస్తోంది. బ్యాంకులు కష్టమర్లకు డెబిట్ కార్డు లేదా ఏటీఎం కార్డు జారీ చేసినప్పుడు వారికి యాక్సిడెంటల్ ఇన్స్‌రెన్స్ లేదా లైఫ్ ఇన్స్‌రెన్స్ కూడా అందిస్తాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-27T12:31:30+05:30