'ఒక్కో భార్యతో 3 రోజులు ఉండు' కోర్టు తీర్పు విని షాక్‌!

ABN, First Publish Date - 2023-03-15T22:46:10+05:30 IST

క భర్త.. ఇద్దరు భార్యలు అనే తంతు మనం ఎప్పటినుంచో చూస్తున్నాం.

ఒక భర్త.. ఇద్దరు భార్యలు అనే తంతు మనం ఎప్పటినుంచో చూస్తున్నాం. ఈ కాన్సెప్ట్‌పై ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చూశాం కూడా.. ఒక్క భార్యతో ఎగడం కష్టమనుకుంటే.. ఇద్దరు భార్యలతో పడే ఇబ్బందులు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఓ వ్యక్తి ఇద్దరిని పెళ్లాడినా.. ఆ భార్యలు జుట్టు జుట్టు పట్టుకొని కోర్టుదాకా వెళ్లినా కథ మాత్రం సుఖాంతంగానే ముగిసింది. ఇంతకి ఆ కథేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తప్పక చూడాల్సిందే..

Updated at - 2023-03-15T23:19:24+05:30