Lady Bouncer: బౌన్సర్లుగా మహిళలు.. తగ్గేదేలే..!

ABN, First Publish Date - 2023-04-04T22:07:03+05:30 IST

సాధారణంగా బౌన్సర్లు అనగానే అబ్బాయిలే గుర్తుకువస్తారు. అందులోనూ బౌన్సర్లు ఆరడుగుల ఎత్తు బలమైన బండ పుష్టికలిగి ఉంటారు.

సాధారణంగా బౌన్సర్లు అనగానే అబ్బాయిలే గుర్తుకువస్తారు. అందులోనూ బౌన్సర్లు ఆరడుగుల ఎత్తు బలమైన బండ పుష్టికలిగి ఉంటారు. వీరిని ఎక్కువగా సినిమా రంగంలో రాణిస్తున్న సెలబ్రిటీలు తమ రక్షణ కోసం నియమించుకుంటారు. వీరికి లక్షల్లో జీతాలు ఇచ్చి మరీ నియమించుకుంటారు. ముఖ్యమంగా మహిళా సెలబ్రిటీలకు సైతం మగాళ్లే బౌన్సర్లుగా ఉంటున్నారు. దీంతో సెలబ్రిటీర్లకు అప్పుడప్పుడు బౌన్సర్ల నుంచే సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో మహిళా బౌన్సర్లు అందుబాటులోకి వచ్చారు. ఈ రంగంలో మగాళ్లతో సమానంగా సేవలందిస్తున్నారు.

Updated at - 2023-04-05T15:54:24+05:30