Kohinoor Diamond: భారత్‌కు భయపడే కోహినూర్‌ ధరించడం లేదా.?

ABN, First Publish Date - 2023-04-25T17:07:48+05:30 IST

కోహినూర్‌ వజ్రం ఎంత ప్రత్యేకమైందో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే సమయంలో దాని చుట్టూ అనేక వివాదాలు కూడా కొనసాగుతూ వస్తున్నాయి.

కోహినూర్‌ వజ్రం ఎంత ప్రత్యేకమైందో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే సమయంలో దాని చుట్టూ అనేక వివాదాలు కూడా కొనసాగుతూ వస్తున్నాయి. బ్రిటన్ రాజు పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రం పొదిగిన కీరిటాన్ని రాణులు ధరిస్తూ రావడం అనవాయితీగా వస్తోంది. ఇలా ఈ కీరిటాన్ని అనేక మంది రాణులు ధరిస్తూ వచ్చారు. అయితే ఈసారి మాత్రం ఈ కోహినూర్ వజ్రం ధరించకూడదని కింగ్ చార్లెస్ 3 సతీమణి నిర్ణయించుకుంది. అలా అమె నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ కారణం ఉందని అంటోంది.

Updated at - 2023-04-25T17:08:21+05:30