ప్రజల ప్రాణాలు బలిగొంటున్న కిమ్

ABN, First Publish Date - 2023-06-20T13:02:06+05:30 IST

ఉత్తర కొరియా: రాజు నిర్ణయాలే ఆ రాజ్య ప్రజల జీవన ప్రమాణాలను నిర్ణయిస్తాయి. ప్రస్తుతం ఉత్తర కొరియా ప్రజల పరిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. కిమ్ నిర్ణయాలతో మూడు దశాబ్దాల కిందటి.. 1990ల నాటి కరువు పరిస్థితుల తర్వాత...

ఉత్తర కొరియా: రాజు నిర్ణయాలే ఆ రాజ్య ప్రజల జీవన ప్రమాణాలను నిర్ణయిస్తాయి. ప్రస్తుతం ఉత్తర కొరియా ప్రజల పరిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. కిమ్ నిర్ణయాలతో మూడు దశాబ్దాల కిందటి.. 1990ల నాటి కరువు పరిస్థితుల తర్వాత మళ్లీ ఇప్పుడు ఉత్తర కొరియా తీవ్రమైన ఆహార సంక్షోభం ఎదుర్కోంటోంది. కోవిడ్ 19 మహమ్మారి నుంచి యావత్ ప్రపంచం బయటపడినా.. ఉత్తర కొరియా మాత్రం ఇంకా ఆంక్షల వలయంలో చిక్కుకుపోయింది. దేశాలన్నీ అంతర్జాతీయ ప్రమాణాల విషయంలో కఠిన నిబంధనలు సడలించినా కిమ్ సామ్రాజ్యం మాత్రం సరిహద్దులను ఇంకా తెరవలేదు. ఈ క్రమంలోనే అక్కడ తీవ్ర ఆహార సంక్షోభం నెలకొన్నట్లు అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అక్కడి ప్రజలు సరైన తిండి లేక ప్రాణాలు కోల్పోతున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-20T13:02:06+05:30