చంద్రుడికి సంబంధించిన కీలక రహస్యాలు..
ABN, First Publish Date - 2023-09-08T12:51:16+05:30 IST
చంద్రుడికి సంబంధించిన కీలక రహస్యాలు బయటపడుతున్నాయి. ఆ మాటకొస్తే అసలు చంద్రుడి వయసు తాజా లెక్కలలో బయటపడింది. చంద్రయాన్ పుణ్యమా అని ఇవన్నీ బయటకువస్తూ అందరినీ షాక్ చేస్తున్నాయి.
ABN Digital: చంద్రుడికి సంబంధించిన కీలక రహస్యాలు బయటపడుతున్నాయి. ఆ మాటకొస్తే అసలు చంద్రుడి వయసు తాజా లెక్కలలో బయటపడింది. చంద్రయాన్ పుణ్యమా అని ఇవన్నీ బయటకువస్తూ అందరినీ షాక్ చేస్తున్నాయి. ఇక చంద్రుడి వయసు విషయానికి వస్తే సౌర కుటుంబం ఏర్పడిన దాదాపు 9.5 కోట్ల ఏళ్ల తర్వాత చందమామ పుట్టినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. దీని బట్టి జాబిల్లి వయసు 450కోట్ల ఏళ్లని నిర్ధారించారు. భూమి అంతర్భాగం కొలతలో భూమి, ఇతర గ్రహాల పుట్టినిల్లు అయిన ప్రోటోప్లానిటరీ వలయానికి సంబంధించిన కంప్యూటర్ సిమ్లేషన్ ఆధారంగా ఈ లెక్కలు కట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-09T13:48:50+05:30