Juice Jupiter: గురుడు గుట్టు విప్పేందుకు సిద్ధమైన 'జ్యూస్'

ABN, First Publish Date - 2023-04-15T20:28:46+05:30 IST

అంతరిక్షంలో ఉండే అనే గ్రహాల గుట్టు విప్పేందుకు ప్రపంచ దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి

అంతరిక్షంలో ఉండే అనే గ్రహాల గుట్టు విప్పేందుకు ప్రపంచ దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. చంద్రుడు, మార్స్‌పై జీవాన్ని కనుగొనేందుకు ప్రయోగాలు జరుగుతున్న సమయంలో యూరోపియన్ స్పెస్ ఏజెన్సీ గురుగ్రహంపై ప్రయోగాలు చేసేందుకు సిద్ధమైంది.

Updated at - 2023-04-15T20:30:39+05:30