Bumper Offer: ఉద్యోగం చేయకుండానే రూ. లక్షల జీతం..
ABN, First Publish Date - 2023-06-21T12:55:44+05:30 IST
అబ్రాడ్‌కు వెళ్లాలని చాలా మంది కలలు కంటారు. కొందరైతే అక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటారు. ఇది చెప్పినంత సింపుల్ కాదు. అక్కడి వాతావరణానికి సెట్ అవ్వాలి.
Internet Dept.: అబ్రాడ్‌కు వెళ్లాలని చాలా మంది కలలు కంటారు. కొందరైతే అక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటారు. ఇది చెప్పినంత సింపుల్ కాదు. అక్కడి వాతావరణానికి సెట్ అవ్వాలి. ఖర్చులకు తగిన జీతం వచ్చి ఉండాలి. ఇదంతా అవ్వాలంటే ముందు మనం గట్టిగానే ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కానీ ఓ దేశం మాత్రం.. ‘మీరు మా దగ్గరకు వచ్చి ఉండండి.. మేమే తిరిగి డబ్బులిస్తాం’ అని బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐర్లాండ్ దేశం ఇచ్చిన ఆఫర్ ఇది. అందుకు ఓ కారణం ఉంది. అదేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-06-21T12:55:44+05:30