గద్వాల జిల్లాలో అమానవీయ ఘటన

ABN, First Publish Date - 2023-07-05T12:59:12+05:30 IST

జోగులాంబ గద్వాల జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందన్న నేపతంలో కన్న తల్లిదండ్రులు ఆమెకు శ్రద్దాంజలి ఘటిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి హల్ చల్ చేశారు.

ABN Internet Dept.: జోగులాంబ గద్వాల జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందన్న నేపతంలో కన్న తల్లిదండ్రులు ఆమెకు శ్రద్దాంజలి ఘటిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి హల్ చల్ చేశారు. దీంతో ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-05T12:59:12+05:30