ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఇన్ఫోసిస్
ABN, First Publish Date - 2023-07-14T12:42:44+05:30 IST
Internet Dept.: ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఈ ఏడాది వేతనాల పెంపును కంపెనీ వాయిదా వేసింది.
Internet Dept.: ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఈ ఏడాది వేతనాల పెంపును కంపెనీ వాయిదా వేసింది. సాధారణంగా కంపెనీ తన సీనియర్ మేనేజ్‌మెంట్ కింది స్థాయి ఉద్యోగులకు ప్రతిఏటా ఏప్రిల్ నెలలో వేతనాలను పెంచుతుంది. కానీ ఈసారి జీతాల పెంపుకు సంబంధించి కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. సీనియర్ మేనేజ్‌మెంట్ కంటే కిందిస్థాయి ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ నెలలో జీతభత్యాలను పెంచాల్సి ఉండగా ఇప్పటి వరకు వేతనాలను పెంచలేదని తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-14T12:42:44+05:30