ప్రయాణీకులకు రైల్వే బోర్డు తీపికబురు..

ABN, First Publish Date - 2023-07-11T12:55:18+05:30 IST

న్యూఢిల్లీ: రైల్వే బోర్డు ప్రయాణీకులకు తీపికబురు చెప్పింది. వందే భారత్‌తోపాటు అన్నీ ఏసీ చైర్‌కార్స్, ఎగ్జిక్యూటీవ్ క్లాస్ రైళ్ల టిక్కెట్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

న్యూఢిల్లీ: రైల్వే బోర్డు ప్రయాణీకులకు తీపికబురు చెప్పింది. వందే భారత్‌తోపాటు అన్నీ ఏసీ చైర్‌కార్స్, ఎగ్జిక్యూటీవ్ క్లాస్ రైళ్ల టిక్కెట్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 25 శాతం మీర తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల ప్రారంభించిన 4 వందే భారత్ రైళ్లలో తక్కువ ఆక్క్యుపెన్సీ ఉంది. ఇండోర్-భోపాల్, మార్గోన్-ముంబై, జబల్‌పూర్-భూపాల్ రోట్లలో మరీ తక్కువగా 21 శాతం నుంచి 55 శాతం వరకు ఆక్క్యుపెన్సీ ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-11T12:55:18+05:30