జనాభా పెరిగితే వచ్చే దారుణ సమస్యలివే..!

ABN, First Publish Date - 2023-04-20T16:17:31+05:30 IST

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. 142 కోట్ల 86 లక్షల జనాభాతో భారత్ చైనాను అధికమించిందని ఐరాస తెలిపింది. 1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలు పెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్ తొలిసారిగా అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌తో పోలిస్తే చైనాలో 29 లక్షల మంది జనాభా తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే అత్యధిక జనాభా గల దేశం, హోదా అనేక అవకాశాలతోపాటు పలు సవాళ్లను భారత్ ముందు ఉంచుతోంది. జనాభా పెరిగినా భూభాగం పెరగదు. వనరులు అంతంతే. భారత్ ఇప్పుడు జనాభాలో అగ్రస్థానానికి వచ్చినా యువ దేశంగా ఆవిర్భావించినా 2050 తర్వాత నుంచి సమస్యలు ఎదురవుతాయన్నది నిపుణుల అంచనా.

Updated at - 2023-04-20T16:23:27+05:30