దేశంలో ఉద్యోగుల్లో పెరిగిన అభద్రత..

ABN, First Publish Date - 2023-07-11T12:39:25+05:30 IST

Internet Desk: ఎప్పుడూ కనీ వినీ ఎరుగని విధంగా మన దేశంలో ఇప్పుడు ఉద్యోగులలో అభద్రత పెరిగింది. ఏ క్షణమైన ఉద్యోగం పోవచ్చు అనే భయం దేశంలో సగం మందిని కాటేస్తుంది.

Internet Desk: ఎప్పుడూ కనీ వినీ ఎరుగని విధంగా మన దేశంలో ఇప్పుడు ఉద్యోగులలో అభద్రత పెరిగింది. ఏ క్షణమైన ఉద్యోగం పోవచ్చు అనే భయం దేశంలో సగం మందిని కాటేస్తుంది. దేశంలోని ఉద్యోగుల్లో దాదాపు తమ కొలువులపై ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాలు భద్రంగా ఉంటాయన్న నమ్మకం లేదని 47 శాతం ఉద్యోగులు అభిప్రాయపడుతున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ అభద్రత ఆందోళనకర అంశంగా మారుతుందని తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-11T12:39:25+05:30