కోడి కోసం వెళ్తే.. కోట్ల సంపద..
ABN, First Publish Date - 2023-06-23T12:50:54+05:30 IST
టర్కీ: ఎటు చూసినా ముద్దల ముద్దలుగా బంగారం.. అదంతా బంగారం లోయలో కట్టిన సొరంగంలా ఉంది. ఎటు చూసినా అదే వెలుగు.. ఇలాంటి ఓ బంగారు లోయ ఇంటిలోనే పెట్టుకుని ఇన్నాళ్లు ఆ వ్యక్తి కోళ్లు పెంచుతున్నాడు.
టర్కీ: ఎటు చూసినా ముద్దల ముద్దలుగా బంగారం.. అదంతా బంగారం లోయలో కట్టిన సొరంగంలా ఉంది. ఎటు చూసినా అదే వెలుగు.. ఇలాంటి ఓ బంగారు లోయ ఇంటిలోనే పెట్టుకుని ఇన్నాళ్లు ఆ వ్యక్తి కోళ్లు పెంచుతున్నాడు. చూడబోతే అలాగే ఉంది. కొన్నిసార్లు కొన్నిచోట్ల ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. ఇప్పుడు కూడా అలాంటి వాటినే చూడబోతున్నాం. ఇంకా ఈ సొరంగంలో నెలకొన్న ఈ నగరంపై పరిశోధన ఊపందుకుంటే ఇలాంటి సంపద మరెంతో బయటపడొచ్చు. ప్రపంచం ఇప్పుడు దానికోసమే ఎదురచూస్తుంది. అసలు విషయం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-23T12:50:54+05:30