చేప కళ్ళు తినేవారు అయితే.. ఇది తెలుసా?

ABN, First Publish Date - 2023-11-09T13:14:05+05:30 IST

చేపలంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. చికెన్, మటన్ కంటే కూడా ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. చేపలను శుభ్రం చేసే ప్రొసెస్ మీరు ఎప్పుడైనా చూశారా? దాన్ని కట్ చేసి, పైపోట్టుతీసి, శన పక్కనపెట్టి, కళ్లుకూడా పీకేసి పారేస్తారు.

ABN Digital: చేపలంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. చికెన్, మటన్ కంటే కూడా ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. చేపలను శుభ్రం చేసే ప్రొసెస్ మీరు ఎప్పుడైనా చూశారా? దాన్ని కట్ చేసి, పైపోట్టుతీసి, శన పక్కనపెట్టి, కళ్లుకూడా పీకేసి పారేస్తారు. ఇప్పుడు మనం ఆ కళ్ల గురించే మాట్లాడుకుందాం. వేస్టు అనుకుని పారేసే కళ్లు చాలా బెస్టు.. చేప కళ్లు తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయట. చేపలు తినడం వల్ల ఎర్రరక్తకణాల పెరుగుదల వేగమంతమవుతుంది. ఇది నాడి వ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. కొన్ని వ్యాధులకు వైద్యులు చేపలు తినమని సలహా ఇస్తారు. చేపలను తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. దాని కంటిలో అనేక రకాల పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-09T13:31:03+05:30