ఈ కలలు వస్తే అదృష్టం మీ తలుపు తట్టినట్టే..!
ABN, First Publish Date - 2023-08-01T14:00:07+05:30 IST
ఎటువంటి కలలు వస్తే మనం ధనవంతులం అవుతామో ఇప్పుడు తెలుసుకుందాం... కలలో తామరపువ్వు కనిపిస్తే భవిష్యత్తులో లక్ష్మిదేవి అనుగ్రహం, ఆశీర్వాదం తప్పకుండా పొందుతారని అర్థం. అలాగే చేతికి అందాల్సిన డబ్బు కూడా అందుతుంది.
ABN Internet: ఎటువంటి కలలు వస్తే మనం ధనవంతులం అవుతామో ఇప్పుడు తెలుసుకుందాం... కలలో తామరపువ్వు కనిపిస్తే భవిష్యత్తులో లక్ష్మిదేవి అనుగ్రహం, ఆశీర్వాదం తప్పకుండా పొందుతారని అర్థం. అలాగే చేతికి అందాల్సిన డబ్బు కూడా అందుతుంది. కలలో తేనెపట్టు, తేనె టీగలు కనిపిస్తే అది చాలా శుభ సంకేతం. తియ్యటి తేనెను తెచ్చే తేనెటీగలు కనిపించడమంటే జీవితంలో ఆనందం రాబోతోందని అర్థం. శుక్రవారం రోజు తామరపూవులతో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తుంటారు. అటువంటి తామర పూవులు కలలో కనిపించడమంటే నిజంగా అదృష్టమని చెప్పవచ్చు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-01T14:00:07+05:30