A woman: 3 సార్లు చనిపోయా.. ఆ తర్వాత..
ABN, First Publish Date - 2023-05-29T13:01:16+05:30 IST
జనన మరణాలు అనేవి మనిషి జీవిత చక్రంలో ఒక భాగం. పుట్టుక ఎలాగో.. చావు కూడా అలాగే.. ఒకసారి చనిపోయాక ఇక ఆ వ్యక్తి జీవితం అంతటితో పూర్తి అయినట్లే.
ABN Internet Desk: జనన మరణాలు అనేవి మనిషి జీవిత చక్రంలో ఒక భాగం. పుట్టుక ఎలాగో.. చావు కూడా అలాగే.. ఒకసారి చనిపోయాక ఇక ఆ వ్యక్తి జీవితం అంతటితో పూర్తి అయినట్లే. ఆయా మతాల నమ్మకాలనుబట్టి మరో జన్మ అనేది ఉందీ.. లేదనేది ఆధారపడుతుంది. అయితే తాజాగా ఓ మహిళ మరణాన్ని జయించానని చెబుతోంది. ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా మూడు సార్లు చనిపోయి బతికానంటోంది. అంతే కాదు చనిపోయాక ఏం జరుగుతుందో కూడా తనకు తెలుసునని అంటోంది. ఇంతకీ ఆ మహిళ చెబుతున్న ఆశ్చర్యకర విషయాలు ఏంటీ? తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-05-29T13:01:16+05:30