భార్యకు భయపడి భర్త జంప్...

ABN, First Publish Date - 2023-07-31T12:04:34+05:30 IST

కేరళ: కేవలం మహిళలు మాత్రమే భర్తల చేతిలో వేధింపులకు గురవ్వడంలేదు. పురుషుల్లోనూ చాలామంది తమ భార్యల చేతుల్లో చిత్రహింసలకు గురవుతున్నారు. కేరళలో ఇలాంటి సంఘటనే వెలుగుచూసింది.

కేరళ: కేవలం మహిళలు మాత్రమే భర్తల చేతిలో వేధింపులకు గురవ్వడంలేదు. పురుషుల్లోనూ చాలామంది తమ భార్యల చేతుల్లో చిత్రహింసలకు గురవుతున్నారు. కేరళలో ఇలాంటి సంఘటనే వెలుగుచూసింది. భార్య వేధింపులు తాళలేక ఒక వ్యక్తి సంవత్సరకాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లా, కళంజూరుకు చెందిన నౌషద్ అనే వ్యక్తికి అఫ్షన అనే మహిళతో వివాహం అయింది. కొన్నాళ్ల వరకు వారి సంసార జీవితం సాఫీగానే సాగింది. కానీ అ తర్వాత గొడవలు మొదలయ్యాయి. 2021 నవంబర్ నౌషద్ ఒక్కసారిగా మాయమయ్యాడు. ఎక్కడకు వెళ్లాడో ఎవరికీ తెలియదు. భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-07-31T12:05:17+05:30