గుజరాత్: ఆవు పేడతో అద్భుతాలు..

ABN, First Publish Date - 2023-08-19T12:50:44+05:30 IST

గుజరాత్: గ్రామాల్లో ఆవు పేడ విరివిగా లభిస్తుంది. చాలా మంది రైతులు ఆవు పేడను ఎరువుగా మాత్రమే వాడతారు. ఇంకొందరు పిడకలను తయారు చేస్తారు. అయితే ఇవి కాకుండా ఆవుపేడతో అద్భుతమైన వ్యాపారాలు చేసి భారీగా ఆదాయం పొందవచ్చు.

గుజరాత్: గ్రామాల్లో ఆవు పేడ విరివిగా లభిస్తుంది. చాలా మంది రైతులు ఆవు పేడను ఎరువుగా మాత్రమే వాడతారు. ఇంకొందరు పిడకలను తయారు చేస్తారు. అయితే ఇవి కాకుండా ఆవుపేడతో అద్భుతమైన వ్యాపారాలు చేసి భారీగా ఆదాయం పొందవచ్చు. ఆవు పేడతో అనేక రకాల ఉత్పత్తులను తయారు చేయవచ్చు. వాటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ కూడా ఉంది. అయితే గుజరాత్‌లో ఓ కుటుంబం ఆవు పేడతో అద్భుతాలు సృష్టిస్తోంది. ఆవు పేడ, గో మూత్రంతో 15 రకాల వస్తువులను తయారు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-19T12:50:44+05:30