Health Risk: ఎక్కువ సమయం సెల్ ఫోన్ మాట్లాడితే ఏమవుతుందంటే..

ABN, First Publish Date - 2023-05-08T17:02:24+05:30 IST

ABN Internet desk: సెల్ ఫోన్ (Cell Phone) అనేది ప్రతి ఒక్కరికి ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ABN Internet desk: సెల్ ఫోన్ (Cell Phone) అనేది ప్రతి ఒక్కరికి ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ ఫోన్ వల్ల ఎన్ని అనర్ధాలు వస్తున్నాయో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. అవునా..! ఫోన్‌లో మాట్లాడితే ప్రాణాలు తీసే వ్యాధులు (Diseases) వస్తాయి. ఫోన్ వినియోగాన్ని తగ్గించండని మొత్తుకున్నంత మాత్రాన మీరు ఫోన్ వాడకాన్ని అయితే తగ్గించరుకదా.. అయితే ఏదైనా అతిగా వాడితేనే సమస్య అంతా.. తాజాగా అతిగా ఫోన్‌లో మాట్లాడడంవల్ల కలిగే అనర్ధాలను చైనా (China) పరిశోధకులు కనుగొన్నారు. ఆ ఫలితాలు చూస్తే ఫోన్‌లో అతి సంభాషణలు ఎంత ప్రమాదమో తేటతెల్లమవుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

Updated at - 2023-05-08T17:02:24+05:30